చెన్నైలో పలువురు నేతలతో భేటీకానున్న కేసీఆర్ | CM KCR Meet Tamil Nadu Leader Tomorrow Over Federal Front | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 8:34 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. కొత్త కూటమికి నిశ్చయించుకున్న కేసీఆర్ ఇందులో భాగంగా ఆదివారం చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement