గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి. గతంలో ప్రకటించి ఎగ్గొట్టిన అధ్వాన పరిస్థితి ఉండేది. వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా కింద మనం ఈ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి ₹1.50 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.
గత ప్రభుత్వానికి,మన ప్రభుత్వానికి తేడా గమనించండి. గతంలో ప్రకటించి ఎగ్గొట్టిన అధ్వాన పరిస్థితి ఉండేది
Published Thu, Aug 10 2023 10:57 AM | Last Updated on Fri, Mar 22 2024 10:44 AM