బండి సంజయ్‌ తొలగింపు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం! | BJP Leader Bandi Sanjay Kumar Fan Suicide Attempt | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ తొలగింపు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం!

Published Tue, Jul 4 2023 9:18 PM | Last Updated on Fri, Mar 22 2024 10:53 AM

సంజయ్ అన్నా.. ఇక సెలవు అంటూ తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌  అభిమాని చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement