ఎమ్మెల్యే సాబ్‌! ఏం చేశావో జర జెప్పు? ఏ ఊరుకు వెళ్లినా ఇదే కథ! | BRS MLA Redya Naik Faces Backlash Villages Protest To Go Back | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సాబ్‌! ఏం చేశావో జర జెప్పు? ఏ ఊరుకు వెళ్లినా ఇదే కథ!

Published Tue, Jul 18 2023 9:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:15 AM

డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ తప్పడం లేదు. కురివి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండాను తట్టినా ఎమ్మెల్యే ను గిరిజనులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బాలుతండాకు చేరుకున్న ఎమ్మెల్యే ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement