వీడియో: కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి | Gangabhavani Electrocuted Operating Borewell Machine In Kukatpally | Sakshi
Sakshi News home page

వీడియో: కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి

Published Thu, Aug 10 2023 9:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:44 AM

నగరంలోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ కరెంట్‌ షాక్‌తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement