పంజాబ్‌లో విషాద ఘటన.. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూండగా.. అకస్మాత్తుగా.. | Punjab: Sudden Blast Occurred In The Fridge Compressor | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో విషాద ఘటన.. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూండగా.. అకస్మాత్తుగా..

Published Tue, Oct 10 2023 11:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:15 AM

పంజాబ్‌లోని జలంధర్‌ నగరంలో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూండగా.. అకస్మాత్తుగా రిఫ్రిజరేటర్‌ కంప్రెసర్‌ పేలిపోయింది. గ్యాస్‌ కూడా లీకైపోయింది.
ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ఆరుగురు మరణించగా... భర్త, కొడుకు, కోడలు, ముగ్గురు మనవలు/మనవరాండ్లను కోల్పోయిన నానమ్మ మాత్రం బతికి బయటపడింది. సోమవారం జరిగిన ఈ ఘటన తాలూకూ దృశ్యాలిప్పుడు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement