ప్రధానిపై గుడ్డుతో దాడి | A 25 year old protester egged Scott Morrison at a CWA event | Sakshi
Sakshi News home page

ప్రధానిపై గుడ్డుతో దాడి

May 7 2019 10:22 AM | Updated on Mar 21 2024 11:25 AM

 ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస‌న్‌పై ఓ యువతి గుడ్డుతో దాడి చేసింది. మే 18న ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెన‌బెరా స‌మీపంలోని అల్బురీలో స్కాట్ మారిస‌న్‌ ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement