వ్యాన్‌లో నలుగురు విద్యార్థుల సజీవ దహనం | 4 Students Killed As School Van Catches Fire In Punjabs Sangrur | Sakshi
Sakshi News home page

వ్యాన్‌లో నలుగురు విద్యార్థుల సజీవ దహనం

Published Sat, Feb 15 2020 5:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉండగా, నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement