కవలలకు జన్మనిచ్చిన బామ్మ | 74 Years Old Woman Gives Birth To Twins | Sakshi
Sakshi News home page

కవలలకు జన్మనిచ్చిన బామ్మ

Published Thu, Sep 5 2019 12:51 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ కవలలకు జన్మనిచ్చారు. గురువారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు.  గుంటూరు అహల్యా ఆస్పతిలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో.. 57 ఏళ్లుగా పిల్లల కోసం తపనపడ్డ ఆ దంపతుల కల నెరవేరింది. దీంతో వారి కుటుంబంలో సంతోషం నెలకొంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement