అమర జవాన్‌ కుటుంబానికి సుమలత సాయం | Actress Sumalatha Ambareesh Offers Land To Martyred Guru | Sakshi
Sakshi News home page

అమర జవాన్‌ కుటుంబానికి సుమలత సాయం

Published Sun, Feb 17 2019 8:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

ప్రముఖ నటి సుమలత అంబరీష్‌ పెద్ద మనసును చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన కర్ణాటకలోని మండ్యకు చెందిన వీర జవాన్‌ గురు కోసం అర ఎకరం భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం తన కుమారుడి తొలి చిత్రం షూటింగ్‌ కోసం సుమలత మలేషియా వెళ్లారు. తొలుత గురు అంత్యక్రియలకు స్థలం కేటాయింపుల విషయంలో చిన్న సమస్య తలెత్తిందని తెలసుకున్న సుమలత తన కొడుకుతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అతని అంత్యక్రియలు నిర్వహించి, స్మారక చిహ్నాన్ని నిర్మించవచ్చని భావించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement