కడప కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత | Agitations At Collectorate In Kadapa | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 7:36 PM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

 జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని  హౌసింగ్‌ శాఖ ఇన్‌స్పెక్టర్లు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ కార్యాలయం ఎక్కి నిరసన తెలిపారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement