రవిశంకర్‌ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం | Akbaruddin Owaisi fire on Ravishankar Mediation | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 13 2017 5:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. మధ్యవర్తిగా వ్యవహరించబోతున్న పండిట్‌ రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అక్కర్లేదని ఆయన చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement