ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం | ALL Party Meeting At Nehru Bhawan On IAF Surgical Strike | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

Published Tue, Feb 26 2019 6:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. భారత వైమానిక సిబ్బంది జరిపిన దాడి గురించి ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించారు. నాన్‌ మిలటరీ అపరేషన్‌ జరిగినట్లు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా దాడిచేశామని ప్రభుత్వం ప్రకటించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement