తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతూనే ప్రజలను మభ్య పెట్టేందుకు పవన్ కల్యాణ్‌నాటకాలాడుతున్నారని ఎమ్మెల్సీ, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వైఎస్ జగన్ గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.