తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.