సమాచార హక్కు చట్టం వీటికి వర్తించదు | Amaravati Deals with Singapore are very secret | Sakshi
Sakshi News home page

సమాచార హక్కు చట్టం వీటికి వర్తించదు

Published Wed, Feb 13 2019 7:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

రాజధాని అమరావతికి సంబంధించి సింగపూర్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గోప్యంగా ఉంచాలన్న సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల సూచనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్‌ కంపెనీలతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న షేర్‌ హోల్డర్స్‌ అగ్రిమెంట్‌ వివరాలను అందచేయాలంటూ అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గత ఏడాది సెప్టెంబర్‌ 28, అక్టోబర్‌ 4వ తేదీన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వచ్చాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement