కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలో విచారణ చేపట్టే అధికారాల్ని నిరాకరిస్తూ ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలో విచారణ చేపట్టే అధికారాల్ని నిరాకరిస్తూ ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘సీబీఐ అంటే చంద్రబాబుకు భయం’
Published Fri, Nov 16 2018 2:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement