ప్రముఖ యాంకర్ ప్రదీప్ సోమవారం పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గంటకుపైగా ప్రదీప్ కౌన్సెలింగ్ కొనసాగింది. అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇచ్చిన తేదీ ప్రకారమే తాను కౌన్సెలింగ్‌కు హాజరయ్యానని, తాను కౌన్సెలింగ్‌కు రాకపోవడం ఏమీలేదని ప్రదీప్ తెలిపారు. ఈ విషయంలో చట్టప్రకారంగా నిబంధనలన్నింటినీ అనుసరించినట్టు తెలిపారు.
’కౌన్సెలింగ్‌లో చాలా తెలుసుకున్నా’
Published Mon, Jan 8 2018 4:24 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement