చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన అంగన్‌వాడీ మహిళలు | Anganwadis Shock To AP CM Chandrababu Naidu In Vijayawada | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 6:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంగన్‌వాడీ మహిళలు షాక్‌ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నకు అంగన్‌వాడీలు ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన అంగన్‌వాడీల అవగాహన సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement