కన్నతల్లి ముందే ఓ యువకుడు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైనాలో బుధవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి షాకైన ఆ తల్లి బ్రిడ్జ్‌పైనే కుప్పకూలి ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. దీనికి సబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కన్నతల్లి ముందే ఓ యువకుడు ఆత్మహత్య
Published Thu, Apr 18 2019 3:47 PM | Last Updated on Wed, Mar 20 2024 5:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement