టీమిండియా మాజీ కోచ్, లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఆగస్టు 10 చిరస్మరణీయ రోజుల్లో ఒకటి. మైదానంలో గింగిరాలు తిప్పే బంతులతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించే ‘జంబో’సరిగ్గా 11 ఏళ్ల కిందట బ్యాట్‌తోనూ మెరిశాడు. 500కు పైగా మ్యాచ్‌లాడిన కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్లో ఏకైక శతకం (110 నాటౌట్) సాధించిన రోజు ఇది. ఇది జరిగింది భారత్‌లోనో లేక ఆసియా గడ్డపై మాత్రం కాదు. పేస్ బౌలర్లు చెలరేగే ఇంగ్లండ్ గడ్డపై కావడం గమనార్హం. చివరికి మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది.
Published Fri, Aug 10 2018 2:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement