హజారే డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం | Anna Hazare seeks roadmap on implementation of demands before ending hunger strike, to meet Nitin Gadkari tomorrow | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 27 2018 8:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్‌ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement