సౌమ్య హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. సౌమ్యకు రెండేళ్ల క్రితమే వివాహమైందని... విడాకులు కూడా తీసుకుందని బంధువులు చెప్తున్నారు. ఇంటర్లో ఉన్న సమయంలోనే సౌమ్యకు పెళ్లి చేశారని, అయితే, ఆ పెళ్లి నచ్చకపోవడంతో ఆమె అత్తింటికి వెళ్లలేదని, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని బంధువులు వివరించారు.
Published Sat, Oct 7 2017 1:15 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
Advertisement