బంజారాహిల్స్‌లో కలకలం | Man Suicide Attempt Before Banjara Hills Police Station | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో కలకలం

Published Wed, Aug 15 2018 1:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

నగరంలోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనతో  అప్రమత్తమైన పోలీసులు మంటలార్పి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement