డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురికావడం కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. సౌమ్య అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని కృష్ణయ్య అనే వ్యక్తి శుక్రవారం దారుణంగా హతమార్చాడు. సౌమ్యను బైక్‌పై జీడిమెట్లలోని చింతల్ అడవుల్లోకి తీసుకెళ్లిన కృష్ణయ్య.. అక్కడ ఆమె గొంతునులిమి చంపేశాడు.