ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు.