పారదర్శక పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ మరో అడుగు | AP Government to roll out new Registration and Stamps Department policy on Nov 1 | Sakshi
Sakshi News home page

పారదర్శక పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ మరో అడుగు

Published Sun, Oct 13 2019 6:28 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖలో  ప్రక్షాళనకు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలతో అస్తవ్యస్తంగా వున్న రిజిస్ట్రేషన్స్‌ శాఖలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకుని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement