మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం | AP Home Minister Mekathoti Sucharitha Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయం

Published Sat, Feb 22 2020 9:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

రాజధాని ప్రాంతంలో ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ దాడులకు పాల్పడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement