ఇందిరను హిట్లర్‌తో పోల్చిన జైట్లీ | Arun Jaitley Equates Indira Gandhi With Hitler On Emergency | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 8:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

1975లో ఎమర్జెన్సీ విధించడంపై కాంగ్రెస్‌ను విమర్శించిన  బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్‌తో పోల్చారు. ఇందిర, హిట్లర్‌లు ఇద్దరూ తమ దేశాల్లో ఎమర్జెన్సీ విధించారని, రాజ్యాంగ పరిధిలోనే తాము ఈ చర్యలు చేపట్టామని వారు సమర్ధించుకున్నారని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో జైట్లీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement