మన సౌర కుటుంబంలో తోకచుక్కలు తిరుగుతుండటం సర్వసాధారణం. ఇవి ఎక్కువగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. భూమికి చేరువలో తిరుగడం మాత్రం తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంటుంది. కానీ, మరో సౌర వ్యవస్థ నుంచి వచ్చి భూమి చుట్టూ తిరిగిన ఓ తోకచుక్క శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
Published Mon, Nov 20 2017 6:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement