మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టొమాటోలతో దాడి | Attack On Cabinet Minister Om Prakash Rajbhar House | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 5:24 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొన్ని సామాజిక వర్గాలపై చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్‌పుత్, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌ ఇంటిపై శనివారం దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కోడిగుడ్లు, టొమాటోలను మంత్రి ఇంటిపై రువ్వుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement