జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు | Azam Khan hits back at Jaya Prada | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 11 2018 12:59 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజామ్‌ ఖాన్‌ నోరు జారారు. తనను ఖిల్జీగా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆమెను ఓ డాన్సర్‌గా అభివర్ణించిన ఆయన ఆపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement