టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ బీజేపీలో చేరబోతున్నట్టు సమచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి బాబుమోహన్ ఢిల్లీ వెళ్లారని వార్తలు వెలువడుతున్నాయి.
టీఆర్‌ఎస్‌కు మరో షాక్!
Published Sat, Sep 29 2018 11:57 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM