వీడిన చిన్నారి నరబలి కేసు మిస్టరీ | Mystery Revealed in Child Murder at uppal | Sakshi
Sakshi News home page

వీడిన చిన్నారి నరబలి కేసు మిస్టరీ

Published Tue, Feb 6 2018 11:27 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

నగరంలోని ఉప్పల్‌ చిలుకానగర్‌లో కలకలం రేపిన చిన్నారి నరబలి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగ పడటం కోసమే ఓ పాపను తీసుకొచ్చి బలిచ్చినట్లు సమాచారం

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement