బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. ఈ సారి లడ్డు వేలంలో 28 మంది పాల్గొన్నారు. గత సారి కంటే రూ. 1 లక్ష ఎక్కువ పాట పాడి రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు.
రూ. 17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
Published Thu, Sep 12 2019 10:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement