చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారు | Balineni Srinivasa Reddy Demanding To Enquiry On Chandrababu Corruption | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారు

Published Fri, Feb 14 2020 3:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 టీడీపీ అధినేత చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయని మాజీ ఆర్థికశాఖ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. అవినీతి కేసుల్లో విచారణను తప్పించుకునేందుకే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement