రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు | Banjarahills Police Notices To TV9 Former CEO Ravi Prakash | Sakshi
Sakshi News home page

రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు

Jun 6 2019 5:04 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు ఇ‍వ్వనున్నారు. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్‌ రేపు(శుక్రవారం) బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేసన్‌కు వెళ్లే అవకాశం ఉంది. కాగా మూడవ రోజు రవిప్రకాష్‌ విచారణకు హాజరయ్యారు. ఈ గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆయన సైబర్‌ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement