రాజస్తాన్‌లో ఘోర విషాదం | Barmer tent collapse: 14 dead, many injured | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో ఘోర విషాదం

Published Mon, Jun 24 2019 8:15 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రాజస్తాన్‌లోని బెర్మర్‌ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్‌ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement