బీజేపీ నేత మెడలో చెప్పుల దండ | BJP Candidate Greeted With Garland Of Shoes | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 8 2018 9:52 AM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

ఓ బీజేపీ నేతకు తీవ్ర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు అనూహ్యంగా బూట్ల దండ వేసి స్వాగతం పలికారు. దీంతో అప్పటి వరకు హుషారుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement