కేంద్రం ఇస్తున్న నిధులను టీడీపీ కాజేస్తుంది | BJP Leader Kanna Lakshmi Narayana Slams TDP in Kadapa | Sakshi
Sakshi News home page

కేంద్రం ఇస్తున్న నిధులను టీడీపీ కాజేస్తుంది

Published Sun, Jul 8 2018 6:56 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 14 పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే  ఇక్కడ పేర్లు మార్చుకుని జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement