త్రిపురలో ఆధిక్యం‌లోకి వచ్చిన బీజేపీ | BJP Leads In Tripura | Sakshi
Sakshi News home page

త్రిపురలో ఆధిక్యం‌లోకి వచ్చిన బీజేపీ

Mar 3 2018 12:22 PM | Updated on Mar 22 2024 11:06 AM

కమ్యూనిస్టుల చివరి కంచుకోటగా పేరొందిన త్రిపురను కైవసం చేసుకునే దిశగా బీజేపీ సాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ.. బీజేపీ కూటమి సంచలన విజయం దిశగా సాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement