లెఫ్ట్‌ కోట బద్ధలు.. త్రిపురలో బీజేపీ పాగా | BJP Ousts Tripura Sarkar After 20 Years, Meghalaya Hung | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 8:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

 ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను (త్రిపుర, నాగాలాండ్‌) బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయలో మాత్రం హంగ్‌ పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీని సాధించలేకపోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రానికి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిల్లో త్రిపురలో 59, మేఘాలయలో 59, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలుజరగడం కౌంటింగ్‌ పూర్తవడం జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement