జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ కూటమి పాలన ముగిసింది. ప్రభుత్వం నుంచి తాము వైదొలగుతున్నామని బీజేపీ ప్రకటించడంతో.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు
Published Wed, Jun 20 2018 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM