వరంగల్‌కు చేరిన శరత్ మృతదేహం | Body of Telangana student Sharath Koppu shot dead in the US, reaches home | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు చేరిన శరత్ మృతదేహం

Published Thu, Jul 12 2018 9:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి కొప్పు శరత్ మృతదేహం స్వస్థలం వరంగల్ లోని కరీమాబాద్ కు చేరింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళిన శరత్ శవమై తిరిగి రావడంతో కన్నవారు కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement