సాధరణంగా మన దేశంలో వివాహ సమయంలో పెళ్లి కూతురిను ప్రత్యేకంగా మండపానికి తీసుకోస్తారు. కొన్ని చోట్ల బుట్టలో కూర్చోబెట్టి తీసుకువస్తే మరికొన్ని చోట్ల గుర్రంపై కూర్చొబెట్టి ఊరేగింపుగా తీసుకొస్తారు. కానీ చైనాకు చెందిన ఓ పెళ్లి కూతురు మాత్రం ఇలా కాకుండా కాస్తా వెరైటీగా పెళ్లి మండపానికి వచ్చింది.