యాజమాన్యానికి తెలియకుండా నిధుల మళ్లించారంటూ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది.