సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం | celebrities cricket cup held in Ananthapuram | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 5 2017 6:59 PM | Last Updated on Wed, Mar 20 2024 3:19 PM

అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్డేడియంలో మ్యాచ్‌ ఆడేందుకు సినీతారలు రావడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement