రామసేతును కాపాడుతాం | Central Govt Says Ram Sethu Will Not Be Damaged For Sethusamudram Project | Sakshi
Sakshi News home page

రామసేతును కాపాడుతాం

Published Fri, Mar 16 2018 6:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

భారత్‌-శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న చారిత్రక నిర్మాణమైన రామ సేతును కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది.  సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మణాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని స్పష్టం చేసింది. దేశప్రజల ఆసక్తి దృష్ట్యా ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని ముట్టుకోబోమని, కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. సేతు సముద్రం ప్రాజెక్టుతో రామసేతు నిర్మాణం దెబ్బతింటుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ విచారణలో భాగంగా షిప్పింగ్‌ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అఫడవిట్‌ దాఖలు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement