పెట్రోల్‌ ధరలు దిగి రావాల్సిందే... | centre urges states to reduce vat on petrol | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 5 2017 12:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

మండుతున్న పెట్రో ధరలను తగ్గించేందుకు ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా తాము చేయగలిగింది చేశామని, ఇక రాష్ట్రాలూ పెట్రోల్‌పై వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తే ప్రజలకు భారీ ఊరట కలుగుతుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు

Advertisement
 
Advertisement
 
Advertisement