ధైర్యం ఉంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయండి | Chalasani Srinivas Fires On TDP MPs | Sakshi
Sakshi News home page

ధైర్యం ఉంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయండి

Published Tue, Feb 6 2018 5:28 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ ఎంపీలపై ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు వేసే నాటకాలకు అవార్డులు ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయని ఎద్దేవా చేశారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement